ఎంగేజ్మెంట్ చేసుకున్న ట్రంప్ కుమారుడు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం అయినట్లు వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు, నేతలు పాల్గొన్నారు. కాగా, ట్రంప్ జూనియర్ 2018లో తన మొదటి భార్యతో డివోర్స్ తీసుకున్నారు.