ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయండి: ఎమ్మెల్యే

ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయండి: ఎమ్మెల్యే

ATP: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ఛైర్మన్‌గా నియమితులైన నెట్టెం వెంకటేష్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. తనకు ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సునీత ఛైర్మన్ వెంకటేష్, రాప్తాడు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుధాకర్‌ను సత్కరించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచించారు.