హైకోర్టుకు బాంబు బెదిరింపులు

హైకోర్టుకు బాంబు బెదిరింపులు

గుజరాత్ హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టామని పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కోర్టులోని ప్రజలు, లాయర్లు, న్యాయమూర్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి బాంబ్‌ స్క్వాడ్‌‌తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.