VIDEO: ప్లాస్టిక్ పూలతో శివాలయంలో అలంకారం

VIDEO: ప్లాస్టిక్ పూలతో శివాలయంలో అలంకారం

GNTR: మంగళగిరిలోని శివాలయంలో దసరా శరన్నవరాత్రులు రానున్న నేపథ్యంలో ఆలయాన్ని అలంకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు .ప్రతిఏటా పచ్చిపూలు, అరటి బొందలతో ఆలయాన్ని అలంకరిస్తుండగా, నేడు ప్లాస్టిక్ పూలతో అలంకరించడం విమర్శలకు తావిస్తుంది. ఆగమశాస్త్రం ప్రకారం ప్లాస్టిక్ పూలను ఆలయాల్లో వినియోగించకూడదు. అయినప్పటికీ ఇలా అలకరించడం ఏమిటంటూ భక్తులు బుధవారం వాపోయారు.