జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ వివేక్ ఏకగ్రీవ ఎంపిక

జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ వివేక్ ఏకగ్రీవ ఎంపిక

MHBD: డీఎస్‌ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ వివేక్ సోమవారం రాత్రి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్న వివేక్ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో జిల్లాకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.