విజయవాడలో ఓటర్ల జాబితా సవరణపై వర్క్ షాప్
NTR: విజయవాడలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రతి ఏడాది జరిగే నిరంతర ప్రక్రియ అని ఏపీ BJP అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ అన్నారు. ఇది బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం కాదన్నారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తైందని, మిగతా 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.