VIDEO: NITలో మద్యం మద్యం బాటిల్లు పట్టివేత

VIDEO: NITలో మద్యం మద్యం బాటిల్లు పట్టివేత

వరంగల్ NIT విద్యార్థులు 60 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా జరిగిన ఈవెంట్‌లో చివరి రోజు కొందరు విద్యార్థులు మద్యం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అసంఘిక కార్యకలాపాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లు లోపలికి ఎలా వచ్చాయని విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.