'సీపీఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి'

'సీపీఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి'

NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యలపై అంకితభావంతో పనిచేస్తున్న సీపీఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మీనారాయణ కోరారు. ఇవాళ నిడమానూరు పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న నాయకులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.