'రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు'

'రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు'

SRCL: జిల్లా కలెక్టరెట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.