VIDEO: శాంతియుతంగా చికెన్ షాప్‌ యజమానుల నిరసన

VIDEO: శాంతియుతంగా  చికెన్ షాప్‌ యజమానుల నిరసన

MDCL: తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాప్‌లు ముతపడ్డాయి. నేరేడ్‌మెట్ నుంచి మల్కాజ్‌గిరి వరకు మూడు స్నేహ చికెన్ అవుట్ లెట్స్‌ను మూసి వేశారు. ఒక్కో స్నేహ చికెన్ అవుట్ లెట్ వద్ద శాంతియుతంగా చికెన్ అవుట్ లెట్స్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన తెలుపుతున్నారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామన్నారు.