14న డయాబెటిక్ పేషెంట్లకు ఫ్రీ కళ్ల క్యాంప్
MDCL: నవంబర్ 14వ తేదీన బాలనగర్‌లోని BHEL రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డయాబెటిక్ ఉన్న పేషెంట్లకు సంబంధించి కళ్ల చెక్ అప్ క్యాంప్ జరుగుతుందని డాక్టర్ల బృందం పేర్కొంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కావునా.. షుగర్ పేషెంట్లు ఈ సేవలను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.