'పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు'

KNR: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ హై స్కూల్ విద్యాశాఖ నిబంధనలకువిరుద్ధంగా 2025-26 విద్యాసంవత్సరం అడ్మిషన్లు నిర్వహిస్తున్నందున పాఠశాలమీద చర్యలు తీసుకొని పాఠశాల యొక్క గుర్తింపు రద్దుచేయాలని మండల విద్యాధికారి శ్రీనివాస్‌కి బీసీ అజాది స్టూడెంట్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ సోమవారం ఫిర్యాదు చేశారు. ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను సైతం తొలగించాలన్నారు.