VIDEO: రోడ్డుపై కూరుకుపోయిన వాహనం

VIDEO: రోడ్డుపై కూరుకుపోయిన వాహనం

HYD: బాచుపల్లి ఫ్లైఓవర్ నుంచి బాచుపల్లి జంక్షన్‌ వైపు వెళ్లే రహదారిలో ఓ వాహనం కూరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.