VIDEO: భువనగిరి మున్సిపల్ పరిధిలో కుక్కల పట్టివేత
BHNG: భువనగిరిలో ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడు కన్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టారు. ఆదివారం మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కుక్కలను పట్టివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. భువనగిరి అన్ని వార్డులలో కుక్కలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.