మేయర్, పోలీసులకు వాగ్వాదం

మేయర్, పోలీసులకు వాగ్వాదం

CTR: నేడు గాంధీ విగ్రహం వద్ద మేయర్ అముదా, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వెళుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న వాహనాన్ని తీసేయాలని మేయర్తో ట్రాఫిక్ CI నిత్య బాబు చెప్పడంతో ఘటన జరిగింది. నడిరోడ్డుపై ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాదించుకున్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.