VIDEO: పీజీ సెంటర్ వద్ద డ్రైనేజీల పరిశుభ్రత

VIDEO: పీజీ సెంటర్ వద్ద డ్రైనేజీల పరిశుభ్రత

ELR: నూజివీడు పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీ పరిధిలోగల డాక్టర్ ఎంఆర్.అప్పారావు పీజీ సెంటర్ వద్ద డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్ట్‌ను మున్సిపల్ కమిషనర్ పీరయ్య ఆదేశంతో పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం తొలగించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన చెత్తాచెదారం పేరుకుపోవడంతో డ్రైనేజీ నీరు ముందుకు వెళ్లే అవకాశం లేకపోయింది.