'జగన్ శత శాతం హామీలు అమలు చేశారు'

VZM: ప్రజలకు ఇచ్చిన హామీలను 100శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రాజు అన్నారు. గుర్ల ఆనందపురంలో 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గెలిచిన ఏడాది నుంచే జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారని. సూపర్ సిక్స్ అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది పథకాలు ఎగ్గొట్టారన్నారు.