అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

KRNL: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగింది. “మొంథా తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు, గాలులు ముమ్మరంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. కాగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.