VIDEO: 'మేక పిల్లను మింగిన కొండచిలువ'

VIDEO: 'మేక పిల్లను మింగిన కొండచిలువ'

ASR: జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధి వెలగలపాడు సమీపంలో గురువారం కొండచిలువ మేక పిల్లను మింగింది. గ్రామంలోని పశువుల కాపరులు మేతకు సమీప అడవిలోకి మేకలను తీసుకుళ్లారు. అక్కడ ఒక కొండచిలువ మేక పిల్లను మింగేసిన దృశ్యం అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. అనంతరం రైతులు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.