'మహిళల భాగస్వామ్యం దేశానికి శ్రేయస్సు'

'మహిళల భాగస్వామ్యం దేశానికి శ్రేయస్సు'

కోనసీమ: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ 'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లు ఆమోదం పొందడం పై BJP శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాజమండ్రిలో జిల్లా BJP అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచటం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మహిళల భాగస్వామ్యం దేశానికి శ్రేయస్సు అన్నారు.