'ఉద్యోగుల నియామకంలో వివక్ష లేకుండా ఖాళీల భర్తీ'
MNCL: సింగరేణి సంస్థ మహిళా ఉద్యోగుల నియామకంలో ఎలాంటి వివక్ష లేకుండా ఖాళీలను భర్తీ చేస్తోందని శ్రీరాంపూర్ ఏరియా GM మునిగంటి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన కొన్ని భూగర్భ గనుల్లో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఫోర్మెన్‌గా శిక్షణ ఇచ్చి, వారిలో నైపుణ్యాలను పెంపొందిస్తోందన్నారు. RK-7 గనిలో మహిళలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.