జగన్‌కు మహిళలు, రైతులు ఘనస్వాగతం
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా జిల్లాకు చేరుకున్నారు. జగన్‌కు దారిపొడవున మహిళలు, రైతులు ఘనస్వాగతం పలికారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన బాధిత రైతులను జగన్ పరామర్శించనున్నారు. దీంతో గోశాల సెంటర్‌కు రైతులు భారీగా చేరుకున్నారు. జగన్ ను రైతులు కలవకుండా పోలీసులు భారీగా మోహరించారు. రోప్‌వే పార్టీలతో అడ్డుకుంటున్నారు.