'మొక్కజొన్న కేంద్రంలో రైతులకు ఇబ్బందులు'

'మొక్కజొన్న కేంద్రంలో రైతులకు ఇబ్బందులు'

GDWL: అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్వీ నాయకుడు కురువ పల్లయ్య సందర్శించారు. తూకం యంత్రాలు, గన్ని బ్యాగులు, తాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన మండిపడ్డారు. గన్ని బ్యాగుల కొరతతో రైతులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని విమర్శిస్తూ.. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.