'ఎన్నికల విధులు ఆన్ డ్యూటీగా పరిగణించాలి'

'ఎన్నికల విధులు ఆన్ డ్యూటీగా పరిగణించాలి'

MNCL: గ్రామ పంచాయితీ ఎన్నికల విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగులకు టిఏ, డిఏ చెల్లించి ఆన్ డ్యూటీగా పరిగణించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు.