ప్రైవేట్ కాలేజీలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్

ప్రైవేట్ కాలేజీలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్

HYD: JNTU ఇంజినీరింగ్‌ కాలేజ్‌కు వేసవి సెలవులు ఇచ్చిన మాదిరిగా వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు సెలవులు ఇవ్వాలని BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు OUలో మాట్లాడుతూ.. తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాలులతో కాలేజీలకు వెళ్లే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్టూడెంట్స్‌కు ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకోవాలని కోరారు.