కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

WNP: చిన్నంబావి మండలం కొప్పునూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్ రూ.5,875కు కొనుగోలు చేస్తామని తెలిపారు. శనగలో తేమ 14 శాతంలోపే ఉండాలన్నారు.