అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు: CP

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు: CP

SDPT: జిల్లాలో ఇసుక సరాఫరా ప్రక్రియ అవినీతి రహితంగా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం 'మన ఇసుక వాహనం' పథకాన్ని ప్రవేశపెట్టిందని సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. ఇకపై ఇసుక కోసం దళారులను ఆశ్రయించకుండా tgmiv.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించి వివరాలు రిజిస్టర్ చేసుకుని ప్రభుత్వ ధర చెల్లించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.