ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జమ్మలమడుగు అర్బన్ నూతన సీఐగా నరేష్ బాబు
☞ సభా భవన్లో ఎయిడ్స్ నివారణపై పోస్టర్ ఆవిష్కరించిని శ్రీధర్ కలెక్టర్
☞ జమ్మలమడుగులో రూ.8,92,029 CMRF చెక్కుల పంపిణీ టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్
☞ 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ విద్యాసాగర్
☞ ఎర్రగుంట్ల నూతన సీఐగా విశ్వనాథరెడ్డి