భారీ వర్షంతో నిలిచిన రాకపోకలు

RR: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు షాద్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నాగులపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో వరద పొంగుతుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి నాగులపల్లి గ్రామానికి రాకపోకలను నిలిపివేశారు. ఎవరిని అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.