VIDEO: బాణాసంచా దుర్ఘటన దురదృష్టకరం

VIDEO: బాణాసంచా దుర్ఘటన దురదృష్టకరం

E.G: సామర్లకోట మండలం వేట్లపాలెంలో చోటుచేసుకున్న బాణాసంచా దుర్ఘటన దురదృష్టకరమని రాష్ట్ర సబ్-ఆర్డినేటరి కమిటీ ఛైర్మన్, మండపేట నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. శనివారం మండపేటలో ఆయన మాట్లాడుతూ.. బాధితులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు.