రూ.33 వేల బడ్జెట్‌తో సినిమా.. ట్రైలర్ రిలీజ్
'తుంబాడ్' దర్శకుడు రాహి అనిల్ కేవలం రూ.33 వేల బడ్జెట్‌తో 'మన్ పిశాచ్' మూవీని తెరకెక్కించాడు. సైకలాజికల్ హర్రర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 80 నిమిషాల నిడివితో మార్చి 18న యూట్యూబ్‌లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భవిష్యత్తులో AI ప్రభావం సినీ రంగంపై ఏ స్థాయిలో ఉండబోతుందో ఈ మూవీతో చెప్పనున్నట్లు తెలుస్తోంది.