నేడు PACSలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేడు PACSలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

VZM: బొబ్బిలి PACSలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు MAO మజ్జి శ్యామసుందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు కొనుగోలు కేంద్రాన్ని స్దానిక ఎమ్మెల్యే బేబినాయన ప్రారంభిస్తారన్నారు. రైతులు ధాన్యాన్ని ఈ కేంద్రానికి తీసుకుని వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.