'రైతు భరోసా జమ చేయాలి'

'రైతు భరోసా జమ చేయాలి'

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలో జమ చేయాలని నకిరేకల్ బీజెపి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వినర్ అక్కెనపల్లి నిఖిల్ అన్నారు. రైతు భరోసా డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ చేయకపోతే రాబోయే స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని హెచ్చరించారు.