పవన్ సినిమా.. కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థర్డ్ సింగిల్ ‘కాలరే ఎత్తరా’ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. DSP కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌ను రామ్ మిరియాల అద్భుతంగా పాడారు. ఈనెల 12న ఫుల్ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. కాగా, ఈనెల 19న ఉగాది కానుకగా సినిమా రిలీజ్ కానుంది.