విజయశాంతిని కలిసిన ఎమ్మెల్యే
HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నవీన్ యాదవ్ ఇవాళ ఎమ్మెల్సీ విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్‌కు విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తాను అని పేర్కొన్నారు.