ప్రభుత్వ పాఠశాలకు వాటర్ డిస్పెన్సరీ విరాళం

ప్రభుత్వ పాఠశాలకు వాటర్ డిస్పెన్సరీ విరాళం

NDL: నంద్యాల మండలం రాయమాల్పురం ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలకు వాటర్ డిస్పెన్సరీ బహుకరించారు. శనివారం ఉపాధ్యాయురాలు మాధవి, ఈఎస్వీ నారాయణ రావు దంపతులు రూ.15 వేల విలువ చేసే డిస్పెన్సరీని అందజేశారని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.