NLR: నారాయణద్రి ఎక్స్ప్రెస్లో దోపిడీ

NLR: నారాయణద్రి ఎక్స్ప్రెస్లో దోపిడీ

NLR: కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య శ్రీవెంకటేశ్వరపాలెం సమీపంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ముందు వెళ్లిన ఓ రైలు తర్వాత క్లియరెన్స్ రాకపోవడంతో తిరుపతికి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కాసేపు ఆగింది. ఆ సమయంలో దొంగలు ఎస్-3, ఎస్-4 భోగిల్లోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారు చైన్లు లాక్కెళ్లిపోయారు.