కమలబంధలో గంగమ్మతల్లి పండుగ సందడి

కమలబంధలో గంగమ్మతల్లి పండుగ సందడి

ASR: డుంబ్రిగూడ మండలం కమలబంధ గ్రామంలో గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే గంగమ్మతల్లి గ్రామ దేవత పండుగను ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. స్థానిక గిరిజనుల ఆచారాలకు అనుగుణంగా వారం రోజుల పాటు థింసా నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేసి ఆకట్టుకుంటున్నాయి. పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరి పూజలు నిర్వహిస్తున్నారు.