VIDEO: 32 కిలోల గంజాయి పట్టివేత ముగ్గురి అరెస్టు

HNK: హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్‌లో 32 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రైల్వే జంక్షన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒరిస్సాకు చెందిన ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా గంజాయి లభించినట్లు తెలిపారు. నరేష్ కుమార్ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.