టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్
AP: TDP కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని TDP ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురు, ఉపాధ్యక్షులుగా 18, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది.