VIDEO: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల వివరాలివే
మార్కాపురం జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వ్యక్తులు బెల్గాం జిల్లా చికోడి గ్రామానికి చెందిన సాహూ (41) ఆనందరావు సింగే (60),అజిత్ సాత్విక్(30)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, గాయపడ్డ 5 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు.