రేపటి నుంచి మల్లిఖార్జున జాతర ఉత్సవాలు
MDK: పెద్దశంకరంపేటలోని గురుపాదగుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునుల జాతర ఉత్సవాలు రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం 7 గంలకు స్వామికి అభిషేకాలు, స్వస్తి పుణ్యాహ వాచనం, భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామికి రుద్రాభిషేకం, ఆకుల పూజ, అన్నపూజ, గణపతి హవనం జరుగును.