వివాహిత అనుమానస్పద మృతి

వివాహిత అనుమానస్పద మృతి

BPT: అద్దంకి పట్టణంలోని పెరికపాలెంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఈర్ల ప్రియాంక (30) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మృతురాలి భర్త సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.