పథకాలు అందించడమే కాదు.. ఫలితాలు సాదించాలి: కలెక్టర్

పథకాలు అందించడమే కాదు.. ఫలితాలు సాదించాలి: కలెక్టర్

WGL: పథకాలు అందించడమే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో సంభందిత అధికారులు పనిచేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యా, డీఆర్డీఏ, క్రీడల శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో నేడు సమన్వయ సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్ఠికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.