యూరియా కోసం ధర్నాలు

యూరియా కోసం ధర్నాలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కోసం ధర్నాలు అగడం లేదు. ఖానాపురం మండలం బుధరావుపేట శివారు మంగళపేట పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. రైతులు మాట్లాడుతూ.. ఉదయం నుంచి క్యూ లైన్ల్‌లో నిలబడ్డా సరిపడా యూరియా దొరకడం లేదని, మీ కాళ్లు మెుక్కుతం మాకు యూరియా కావాలె అంటూ పోలీసుల కాళ్లు మెుక్కుతున్నారు.