ఆక్రమణపై విచారణ జరిపించాలి: బీజేపీ

KMM: సత్తుపల్లి మండలం బేతుపల్లి 131 సర్వే నంబర్‌లోని 3,500 ఎకరాల ఆక్రమణకు గురవుతుందని BJP నాయకులు ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు తెలిపారు. బీజేపీ బృదం సోమవారం సర్వే నంబర్ 131 ప్రాంతాన్ని సందర్శించి మాట్లాడుతూ.. కబ్జా, అక్రమాలకు పాల్పడుతున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.