వర్షపాక శ్రీనుదాసుకు 'దళితరత్న' అవార్డు

వర్షపాక శ్రీనుదాసుకు 'దళితరత్న' అవార్డు

NLG:పెద్దవూర మండలం ఉట్లపల్లికి చెందిన శ్రీనుదాసుకు దళితరత్న అవార్డు దక్కింది. రవీంద్ర భారతిలో TG ప్రభుత్వం నిర్వహించిన D.B.R అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా దళితుల్లో అట్టడుగు వర్గాలకు మించిన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రకటించినట్లు వారు తెలిపారు. SC 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వెంకటేశం చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.