సత్తాచాటిన కవల సోదరీమణులు
WGL: నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో నర్సంపేటలోని కాకతీయ గ్రాడ్యుయేట్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. MD సాజియా,(990) MD సమ్రీన్ (987) ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించారు. దీంతో గతేడాది ఇంటర్ ఫస్టియర్‌లో వీరిద్దరూ 466 మార్కులు పొందారు. వీరి తండ్రి నర్సంపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు.