రోడ్ల పనులను వెంటనే ప్రారంభించండి: MLA

రోడ్ల పనులను వెంటనే ప్రారంభించండి: MLA

MDK: నర్సాపూర్-మెదక్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని, వెల్దుర్తి-మెదక్ పిల్లికొట్టాల మార్గంలో పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీలో కోరారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు విస్తరణ అవసరమని పేర్కొన్నారు. అలాగే ఎండిపోతున్న పంటలదును కాపాడేంకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.