విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

VKB: పరిగి PS పరిధిలోని నస్కల్ ZPHS ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిగి సబ్ డివిజన్ షీటీమ్ ఇంఛార్జ్ నర్సింహులు సమక్షంలో ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలు, నిర్భయ చట్టం, పోక్సో చట్టం, 100 డయల్, షీటీమ్ నంబర్ 181, సీసీ కెమెరాలు, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.